Header Banner

ఓటీటీలో ఓ రేంజ్ రొమాంటిక్ మూవీ.. ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే చూడండి.!

  Wed Mar 12, 2025 15:51        Entertainment

యూత్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకు తగినట్టుగా లవ్ స్టోరీస్ ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. ఇక 'వాలెంటైన్స్ డే' సందర్భంగా వదలడానికి కొన్ని లవ్ స్టోరీస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అలా ఈ సారి ఫిబ్రవరి 14వ తేదీన తమిళంలో '2k లవ్ స్టోరీ' విడుదలైంది. జగ్ వీర్ - మీనాక్షి గోవిందరాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం కుర్రకారంతా చాలా కుతూహలంతో ఎదురుచూసింది. అయితే రిలీజ్ తరువాత ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్స్ నుంచి పలకరించనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లోను .. 'ఆహా' తమిళ్ లోను ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ కాలం స్నేహాలు ఎలా ఉన్నాయి? ప్రేమలు .. ఇతర రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అనే అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. థియేటర్ల నుంచి పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ వైవు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందనేది చూడాలి మరి. 

ఇది కూడా చదవండి: వైసిపి మరో బిగ్ షాక్! కీలక నేతలు నోటీసులు… ఎన్ని కేసులు నమోదు ఆంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MeenakshiGovindarajan #Jagveer #Susheendran #2KloveStory